Tuesday, October 16, 2007

తాజ్ మహల్! మనకు తెలియని కట్టడం-3

2 comments
క పాఠకుడి ప్రశ్నకి వివరణే ఈ వ్యాసం. నా వ్యాసం చదివినందుకు ధన్యవాదాలు. మీ ప్రశ్నలో రెండు ప్రశ్నలున్నాయి. 1. అంతపెద్ద కట్టడాన్ని షాజహానుకు ముందు ౩౦౦ సంవత్సరాల నుండి ఉంటే అంత అద్భుత కట్టడాన్ని గురించి అంతమంది భారత కవులలో దాని గురించి వ్రాసిపెట్టి ఉండకపోవటం శోచనీయం. 2.ఒకవేళ వ్రాసిఉంటే వాటిని పరిరక్షించుకోలేక పోవటం మన దరిద్రం. ముందుగా మీ రెండవ ప్రశ్న గురించి చూద్దాం.

నిజమే! మన దరిద్రం . కాకపోతే మనకు పరిరక్షించుకోలేక పోవటం అనే విద్యే సరిగారాదు. ఒక్క తాజ్ మహలేం ఖర్మ! ఎఱ్ఱకోట, కుతుబ్మీనార్, బాబ్రీమసీదు యింకా చాలా కోటలూ, దర్బారులనెన్నిటినో విదేశీ దండయాత్రికులు రీమోడలింగ్ చేసి తాము కట్టించామని (అప)ఖ్యాతిని సంపాయించుకున్నారు చరిత్రలో. సరే వాళ్లంటే దుండగులు, ముష్కరులు. మరి మనకేం అయింది. మన నాయకులేం చేశారు. తాజ్ ను ఇప్పుడు కట్టింది కాదు బాబోయ్ ఇది ఎంతో పాతకాలం నాటిదని భారత ప్రభుత్వానికి సశాస్త్రీయంగా ఋజువులు చూపించినా 'చాలు చాలు! మేం ఆల్రేడి తేల్చుకున్నాం. ఇక ఆ విషయం కెలక్కండి ' అని ఓ ఉత్తరం ముక్క రాసి ముఖాన కొట్టారు.

సరే ఋజువులు చూపించినవాడు మన వాడు కాదు. విదేశీయుడు. వొదిలేద్దాం. మరి మన స్వదేశీయుడు, ప్రభుత్వోద్యోగి. రిపేర్ల కోసమని తాజ్ మహల్ కి పంపిస్తే (యమునా నదివైపు) యేవో విగ్రహాలు దొరికాయని గగ్గోలు పెడుతో తిరిగొచ్చి నెహ్రూ గారికిచ్చాడు.పాపమా పెద్దమనిషేమో ఎందుకులే మతపరమైన గొడవలు జరిగి శాంతిభద్రతలకు విఘ్నం కలుగుతుందిలెమ్మని కిమ్మనకుండా వూర్కోమన్నాడు.

1857 లో మన సిపాయులు తిరుగుబాటు చేసినప్పుడు 100 మందికి పైగా ఇంగ్లీషు వాళ్లని సిపాయుల ఊచకోతనుంచి కాపాడడానికి విఫలయత్నం చేసిన నానాసాహెబేమో గొప్ప జాతీయ నాయకుడు. ఇంగ్లీషు వాళ్లు విసిరే ఎంగిలి మెతుకులకోసం ఆవురావురుమని ఎదురుచూసే ఆఖరి ముసలి మొఘల్ పాదుషా కూడా తన వంతు కర్తవ్యంగా తిరుగుబాటు సమయంలో ఫత్వాలు జారీ చేసి యంతో సమర్థవంతంగా నాయకత్వం వహించాడనీ మనకు చరిత్ర.ఒక్కొక్కరుగా మనవాళ్లు రక్తతర్పణం చేస్తో ప్రాణాల్ని పణంగా పెట్టి నేలకు వొరిగే సమయంలో జరుగుతోన్న చరిత్రని రాసిపెట్టేంత తీరిక దొరక్కపోవడం నిజంగా దురదృష్టమే. అందుకే 1857 ని ప్రత్యక్షంగా చూసిన మన ఏ సిపాయి, ప్రజలో రాసిన చరిత్ర లేకపోవడం నిజంగా మన దరిద్రమే.

మీ మొదటి ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు. ౩౦౦ సంవత్సరాల నుండి ఉంటే అంత అద్భుత కట్టడాన్ని గురించి అంతమంది భారత కవులలో దాని గురించి వ్రాసిపెట్టి ఉండలేదు అనా? లేక వ్రాసిఉండకపోవటం శోచనీయమా?రెండవదైతే పైన చెప్పినదానికి అన్వయించుకోవచ్చు.స్వతహాగా గొప్పవి అయినవీ, సమకాలీన సమాజాల్నీ ప్రభావితం చేసే వాటినన్నిటినీ యే ఆస్ఠాన కవులో,ప్రభంధ కవులో యెవరో వొకరు ప్రస్తావించక మానరు. మనకిప్పుడు వివరాలు అందుబాటులో లేవు కాబట్టి గ్రంథస్తం చేయలేదన్న దానితో వొక నిర్థారణకు రాగలమా? గుఱ్ఱాలమచ్చికా , ఇనుము వాడకమూ వేదకాలానికి ముందు లేకపోవటం వల్ల ఆర్యులు అనే వాళ్లుండొచ్చని సిద్దాంతీకరించి, ఆనక, వేదకాలానికి ముందే వేల సంవత్సరాల నుంచి యివి రెండూ వాడకంలో వున్నాయని కొత్తగా పురావస్తు తవ్వకాల్లో బయటపడి ఆర్యుల కథ అడ్డం తిరగడంతో ఖంగుతిని నాలుక్కరుచుకున్నారు. వెయ్యి సంవత్సరాలనించి విదేశీ ముష్కరులు దాడుల్లో మన పరువు ప్రతిష్టల్నీ , మాన ప్రాణాల్నీ, గుళ్లూ గోపురాల్నీ, కట్టడాలనీ, వ్రాతప్రతుల్నీ,సాహిత్యాన్నీ ఇలా మన వారసత్వ సంపదనంతటినీ నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తో దోచుకున్నాక యేవి మనవో , యేవి మనవి కావో తెలియని అఙ్జానంలో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టే ఇప్పటికైనా మనం కళ్లు తెరచి చరిత్రని శుద్ది చేయాలి . తాజ్ మహల్ ఎందుకు 'తేజో మహాలయో ' ఈ క్రింది పాఠం చదవండి. సమయాభావం వల్ల తెలుగు చేయలేకపోయాను.

----------------------------------------------------------------------------------


TEJO-MAHALAYA


The term Taj Mahal is a corrupt form of the sanskrit term TejoMahalay signifying a Shiva Temple. Agreshwar Mahadev i.e., The Lord of Agra was consecrated in it.In India there are 12 Jyotirlingas i.e., the outstanding Shiva Temples. The Tejomahalaya alias The Tajmahal appears to be one of them known as Nagnatheshwar since its parapet is girdled with Naga, i.e., Cobra figures. Ever since Shahjahan's capture of it the sacred temple has lost its Hindudom.

The famous Hindu treatise on architecture titled Vishwakarma Vastushastra mentions the 'Tej-Linga' amongst the Shivalingas i.e., the stone emblems of Lord Shiva, the Hindu deity. Such a Tej Linga was consecrated in the Taj Mahal, hence the term Taj Mahal alias Tejo Mahalaya.

Agra city, in which the Taj Mahal is located, is an ancient centre of Shiva worship. Its orthodox residents have through ages continued the tradition of worshipping at five Shiva shrines before taking the last meal every night especially during the month of Shravan. During the last few centuries the residents of Agra had to be content with worshipping at only four prominent Shiva temples viz., Balkeshwar, Prithvinath, Manakameshwar and Rajarajeshwar. They had lost track of the fifth Shiva deity which their forefathers worshipped. Apparently the fifth was Agreshwar Mahadev Nagnatheshwar i.e., The Lord Great God of Agra, The Deity of the King of Cobras, consecrated in the Tejomahalay alias Tajmahal.

The people who dominate the Agra region are Jats. Their name of Shiva is Tejaji. The Jat special issue of The Illustrated Weekly of India (June 28,1971) mentions that the Jats have the Teja Mandirs i.e., Teja Temples. This is because Teja-Linga is among the several names of the Shiva Lingas. From this it is apparent that the Taj-Mahal is Tejo-Mahalaya, The Great Abode of Tej.

The ex-Maharaja of Jaipur retains in his secret personal `KapadDwara' collection two orders from Shahjahan dated Dec 18, 1633 (bearing modern nos. R.176 and 177) requestioning the Taj building complex. That was so blatant a usurpation that the then ruler of Jaipur was ashamed to make the document public.

The Rajasthan State archives at Bikaner preserve three other firmans addressed by Shahjahan to the Jaipur's ruler Jaising ordering the latter to supply marble (for Mumtaz's grave and koranic grafts) from his Makranna quarris, and stone cutters. Jaisingh was apparently so enraged at the blatant seizure of the Tajmahal that he refused to oblige Shahjahan by providing marble for grafting koranic engravings and fake centotaphs for further desecration of the Tajmahal. Jaising looked at Shahjahan's demand for marble and stone cutters, as an insult added to injury. Therefore, he refused to send any marble and instead detained the stone cutters in his protective custody.

EUROPEAN VISITOR'S ACCOUNTS

Peter Mundy, an English visitor to Agra recorded in 1632 (within only a year of Mumtaz's death) that `the places of note in and around Agra, included Taj-e-Mahal's tomb, gardens and bazaars'.He, therefore, confirms that that the Tajmahal had been a noteworthy building even before Shahjahan.

De Laet, a Dutch official has listed Mansingh's palace about a mile from Agra fort, as an outstanding building of pre shahjahan's time. Shahjahan's court chronicle, the Badshahnama records, Mumtaz's burial in the same Mansingh's palace.

Bernier, a contemporary French visitor has noted that non muslim's were barred entry into the basement (at the time when Shahjahan requisitioned Mansingh's palace) which contained a dazzling light. Obviously, he reffered to the silver doors, gold railing, the gem studded lattice and strings of pearl hanging over Shiva's idol. Shahjahan comandeered the building to grab all the wealth, making Mumtaz's death a convineant pretext.

Johan Albert Mandelslo, who describes life in agra in 1638 (only 7 years after mumtaz's death) in detail (in his `Voyages and Travels to West-Indies', published by John Starkey and John Basset, London), makes no mention of the Tajmahal being under constuction though it is commonly erringly asserted or assumed that the Taj was being built from 1631 to 1653.

SANSKIRT INSCRIPTION

A Sanskrit inscription too supports the conclusion that the Taj originated as a Shiva temple. Wrongly termed as the Bateshwar inscription (currently preserved on the top floor of the Lucknow museum), it refers to the raising of a "crystal white Shiva temple so alluring that Lord Shiva once enshrined in it decided never to return to Mount Kailash his usual abode". That inscription dated 1155 A.D. was removed from the Tajmahal garden at Shahjahan's orders. It ought, in fact, to be called `The Tejomahalaya inscription' because it was originally installed in the Taj garden before it was uprooted and cast away at Shahjahan's command.

A clue to the tampering by Shahjahan is found on pages 216-217, vol. 4, of Archealogiical Survey of India Reports (published 1874) stating that a "great square black balistic pillar which, with the base and capital of another pillar....now in the grounds of Agra,...it is well known, once stood in the garden of Tajmahal".

At the south east corner of the Taj is an ancient royal cattle house. Cows attached to the Tejomahalay temple used to reared there. A cowshed is an incongruity in an Islamic tomb.

Comments

2 comments to "తాజ్ మహల్! మనకు తెలియని కట్టడం-3"

Unknown said...
October 17, 2007 at 5:57 AM

నా ప్రశ్నలకు ఇంతపెద్ద జవాబిచ్చినందుకు నెనర్లు. మొదటి ప్రశ్నలో వ్రాసి ఎందుకు పెట్టలేదు అన్న సందేహము, వ్రాసి ఉండకపోరా అన్న ఆలోచనా నాకు కలిగాయి.
రాజకీయ, సామాజిక మతపరంగా పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నా నాకు చప్పున ఉదహరించటానికి గుర్తు రావటం లేదు కానీ అదే సమయంలో (౧౩వ శతాబ్దము) అనుకుంటే భారతీయులు రాసిన కావ్యాలు లేవా అని వాపోతున్నాను (నా ప్రశ్నకు జవాబులు మీరు అతికించిన ఆంగ్లభాగములో కొన్ని కనిపించాయి)

Satyasuresh Donepudi said...
October 20, 2007 at 9:31 PM

తాజ్ మహల్ గురుంచి నిజా నిజాలు చాలా చక్కగా విపులీకరించారు. మీ కౄషి కి నిజంగా కౄతజ్ఞతలు.

ఇట్లు: సత్యసురేష్
ఆంధ్రా నుండి అమెరికా వరకు... (ap2us.blogspot.com)

Post a Comment

Blog Archive

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com